lekhini లో తెలుగు ఫాంట్స్ సరిగా కన్పించుట లేదా - Fonts display problem in Lekhini
lekhini లో టైప్ చేసిన లేదా యునికోడ్ సైట్లకు వెళ్లినప్పుడు కొందరు అక్కడి ఫాంట్స్ ని సరిగా చూడలేకపోతుంటారు. Simple గా కంప్యూటర్లో భాషల్ని ఎనేబుల్ చేయడం ఎలాగో చూడండి.
(Win XP యూజర్ల కోసం)
2. Date,Time and Regional & Language Options మీద Click చేయండి.
3. Pick a task... పైన ఉండే Add other Languages ట్యాబ్ క్లిక్ చేయండి. ఓ డయలాగ్ బాక్స్ కనిపిస్తుంది.
4. Install files for complex Scripts, Install files for East Asian Languages అనే రెండు చెక్‌బాక్స్‌లు కనిపిస్తాయి. వాటిని టిక్ చేయండి. OK నొక్కండి.
5. Win XP CDని డ్రైవ్‌లో ఉంచండి. ఫైల్‌ని అదే తీసుకుంటుంది. (లేదా సిస్టమ్‌లోనే Dump ఉంటే i386 అనే ఫోల్డర్‌ని అడుగుతుంది. పాత్ ఇవ్వండి.)
6. సిస్టమ్ Restart చేయండి.
No comments:
Post a Comment