Showing posts with label కంప్యూటర్ టిప్స్. Show all posts
Showing posts with label కంప్యూటర్ టిప్స్. Show all posts
lekhini లో తెలుగు ఫాంట్స్ సరిగా కన్పించుట లేదా - Fonts display problem in Lekhini
lekhini లో తెలుగు ఫాంట్స్ సరిగా కన్పించుట లేదా - Fonts display problem in Lekhini
lekhini లో టైప్ చేసిన లేదా యునికోడ్ సైట్లకు వెళ్లినప్పుడు కొందరు అక్కడి ఫాంట్స్ ని సరిగా చూడలేకపోతుంటారు. Simple గా కంప్యూటర్లో భాషల్ని ఎనేబుల్ చేయడం ఎలాగో చూడండి.
(Win XP యూజర్ల కోసం)
2. Date,Time and Regional & Language Options మీద Click చేయండి.
3. Pick a task... పైన ఉండే Add other Languages ట్యాబ్ క్లిక్ చేయండి. ఓ డయలాగ్ బాక్స్ కనిపిస్తుంది.
4. Install files for complex Scripts, Install files for East Asian Languages అనే రెండు చెక్‌బాక్స్‌లు కనిపిస్తాయి. వాటిని టిక్ చేయండి. OK నొక్కండి.
5. Win XP CDని డ్రైవ్‌లో ఉంచండి. ఫైల్‌ని అదే తీసుకుంటుంది. (లేదా సిస్టమ్‌లోనే Dump ఉంటే i386 అనే ఫోల్డర్‌ని అడుగుతుంది. పాత్ ఇవ్వండి.)
6. సిస్టమ్ Restart చేయండి.

కంప్యూటర్ క్లినిక్ - మీడియాప్లేయర్ సిడిల్ని ప్లే చేయడం లేదా - Windows Media Player Problem
కంప్యూటర్ క్లినిక్ - మీడియాప్లేయర్ సిడిల్ని ప్లే చేయడం లేదా - Windows Media Player Problem
Windows Media Player 9 ప్రోగ్రామ్ హర్డ్‌డిస్క్‌లోని MP3 లను, ఇతర ఆడియో ఫైళ్లను ఫ్లే చేయ్యగలుగుతూ ఆడియో సిడిలను ఇన్‌సర్ట్ చేసినాపుడు మాత్రం ప్లే అవుతున్నట్లు చూపిస్తూనే ఎలాంటి సౌండ్ విన్పించకపోతున్నట్లయితే. వెంటనే Media player>Tools>Options>Devices అనే విభాగంలోకి వెళ్లండి. ఇప్పుడు CD డ్రైవ్ ప్రాపర్టీస్‌లపై క్లిక్‌చేసి 'Playback' సెట్టింగ్‌ని Use error Correction గా సెట్ చెయ్యండి. అలాగే View>Now Playing Tools విభాగంలో ఉండే SRS, Graphic Equalizer లను డిసేబుల్ చెయ్యండి.












