• Dheshabhakthi Geethalu - దేశభక్తి గీతాలు By nikosam

    Desha bhakthi geethalu telugu lyrics,desha bhakthi geethalu in telugu wikipedia,desha bhakthi gayalu in telugu,telugu desha bhakti poems,desha bhakthi gayam in telugu By nikosam

  • Jokes in Telugu - తెలుగు జోక్స్ by nikosam

    Comedy jokes in telugu,telugu jokes telugu jokes,top 10 jokes in telugu,telugu jokes in english,telugu jokes in telugu,jokes in telugu latest,funny jokes in telugu,jokes in telugu images,telugu jokes in telugu,telugu jokes telugu jokes,telugu jokes in english,telugu jokes sms,telugu jokes images,telugu jokes images,telugu jokes comedy,telugu jokes download,telugu jokes videos By nikosam

  • English to Telugu Samethalu - ఇంగ్లీష్ తెలుగు సామెతలు by nikosam

    Telugu samethalu in english pdf,telugu samethalu in english meaning,samethalu in telugu,english proverbs with telugu meaning pdf,proverbs in telugu to english,telugu samethalu and their meanings pdf,telugu samethalu with meanings,telugu samethalu kanipettandi,telugu samethalu download,saradaga telugu samethalu,telugu samethalu with meanings,telugu samethalu whatsapp,telugu samethalu kanipettandi,telugu samethalu wikipedia,telugu samethalu images telugu samethalu with explanation pdf by nikosam

  • Free Softwares - ఉచిత సాఫ్ట్వేర్లు by nikosam

    pc software download free latest,pc software free download full version,best pc software,free pc software download windows 7,pc software list,computer software download 2015,pc apps for windows 7,pc apps store,free android apps download,android software download,mobile software download free full version,free android apps download for mobile all apps download,free apps download for mobile phones,android software download for pc,android apps software

  • Tech Videos - Earn money online - Youtube videos by nikosam

    Tech videos youtube,tech videos download,tech videos free download,tech videos ideas,technology video clips,technical videos,snake videos,technology videos,how to earn money online in india,earn money online without investment,how to earn money online quora,how to earn money online with google,earn money online paypal,how to earn money online without paying anything,earn money online apps,how to earn money online from home without investment by nikosam

NEWS


30 నిమిషాలు... 90 లక్షలు...!
Share:

నాకు నచ్చిన ఇంగ్లీష్ సామెతలు - Telugu English Samethalu Proverbs in Telugu and English 4

 నాకు నచ్చిన ఇంగ్లీష్ సామెతలు - Telugu English Samethalu Proverbs
 Acheerful wife is the source of joy of man life.
సంతోషంతో, నవ్వుతూ ఉండే భార్య జీవితానికి (మగవాడి) ప్రాణం, ఆనందం.


Blow the wind ever so fast, it will lower at last.
ఎంతో వేగంగా వీచేగాలి, చివరికి నెమ్మదిగా వీస్తుంది.

A sence of humour is the lubricant of life's machinery.
జీవితం అనే యంత్రానికి హాస్యం యింధనం లాంటింది.

He is the rechest that has fewest wants.
అతి తక్కువ కోరికలు గల వాడు గొప్ప ధనవంతుడు.

Fish and guest smell bad at three days old.
చేపలు అతిథులు మూడు రోజుల అనంతరం చెడువాసన గొడతారు.
Share:

కితకితలు

"రాజూ...! అక్బ్రర్ ఎక్కడి నుండి ఎక్కడి వరకూ పాలించాడు?"
"25వ పేజి నుండి 28వ పేజీ వరకూ టీచర్...!"

"ఏరా...! బ్లాకులో కొని మరీ సిన్మా చూడకపోతే ఏం?"
"ఏం లేదు నాన్నా...! మన దగ్గరున్న బ్లాక్ మనీని కొంతైనా తగ్గిద్దామని...!"

"అక్కడ వాహనాలు నిలపరాదని బోర్డుండగానే నీ బండి అక్కడ పెట్టి ఎలా వచ్చావ్?"
"అక్కడ వాహనాలు నిలపరాదని అని వుంది కనుకనే పడుకోబెట్టి వచ్చానురా...!"
Share:

పండిత నెహ్రూ పుట్టినరోజు Patriotic Songs Lyrics in Telugu Desha Bhakthi Geethalu

Patriotic Songs Lyrics in Telugu Desha Bhakthi Geethalu



Patriotic Songs Lyrics in Telugu Desha Bhakthi Geethalu

Patriotic Songs Lyrics in Telugu Desha Bhakthi Geethalu

పండిత నెహ్రూ పుట్టిన రోజు
పాపలందరికి పండగ రోజు
సమతా మమతా పుట్టిన రోజు
మంచికి కోవెల కట్టిన రోజు

ముత్యంలాంటి మోతీలాలుకు రత్నంలా జన్మించాడు
జాతిరత్నమై వెలిగి ఇంకొక జాతి రత్నమును కన్నాడు
అతడే జవహరులాలు అతనికి మన జేజేలు - 2 ||పండిత||

తలపై తెల్లని టోపి ఎదపై ఎర్రగులాబి - 2
పెదలపై చిరునవ్వు మదిలో పున్నమిపువ్వు
చేతిలో పావురం మనజాతికి అతడే గోపురం - 2 ||పండిత||

మహాత్మగాందీ అడుగుజాడలో స్వరాజ్య సమరం నడిపాడు
రణ దాహంతో రగిలే జగతిని శాంతి సుధలు కురిపించాడు
కన్నుమూసినా జవహర్‌లాల్ కంటిపాపగా వున్నాడు
ఇంటింట జ్యోతిగా వున్నాడు చాచానెహ్రూ అమర్‌రహే - 3



Share:

trisha photos









Share:

నాకు నచ్చిన ఇంగ్లీష్ సామెతలు:

Don't count your chickens before they are hatched.
పొదగక ముందే కోడి పిల్లల్ని లెక్కబెట్టకు.

Don't trouble yourself until trouble troubles you.
బాధ నిన్ను బాధించే వరకు బాధపడకు.

Drink not seeingit sing not reading it.
చూడకుండా త్రాగకు - చదవకుండా సంతకం చెయ్యకు.

Every ass loves its bray.
ప్రతి గాడిద తను పెట్టే ఓండ్రును(అరుపును) ప్రేమిస్తుంది. (కాకి పిల్ల కాకికి ముద్దు)

Even salt may spoil a good dish.
రుచిని యిచ్చే ఉప్పుకూడా ఒక్కసారి మంచి వంటకాన్ని పాడు చేస్తుంది.
Share:

Greetings

Get greetings to your Blog...
Share:

Heart Touching SMS in English - Love SMS in English - Funny SMS - Nikosam

Heart Touching SMS in English - Love SMS in English - Funny SMS - Nikosam



SMOKER HAS A SMOKING HEART
DRUNKER HAS AN ALCOHOLIC HEART
BUT YOUR REQUESTED NOT EAT MUCH SUGAR
BECAUSE YOU ALREADY HAVE A SWEET HEART.



SARDAR WAS DRIVING THE CAR ZIG...ZAGLY... & RASHLY
TRAFFIC CONSTABLE COT HIM
SARDAR : SIR I AM LEARNING DRIVING
TRAFFIC CON : WITHOUT INSTRUCTOR?
SARDAR : YAH ! THROUGH CORRESPONDENCE.


CAT : HOW OLD ARE YOU?
ELEPHANT: I AM JUST 5 YEARS
CAT : 5 ! BUT YOUR LOOKING SO BIG
ELEPHANT: I AM COMPLAIN BOY
CAT : I AM 30 YEARS
ELEPHANT: 30 ! BUT YOUR LOOKING SO SMALL
Share:

రాణి రుద్రమదేవి Patriotic Songs Lyrics in Telugu Desha Bhakthi Geethalu

 Patriotic Songs Lyrics in Telugu Desha Bhakthi Geethalu

పల్లవి
: జననీ రుద్రమా ఘనతర శౌర్యమా
భానుని తేజ కాంతులొలికెనమ్మ "జననీ"

1. కాకతీయ రాజవంశ రత్నతిలకమా
లోకమాత కరుణింఛిన వరప్రసాదమా
భీకర శౌర్యమా, నీదే దైర్యము 2
ఏకచిత్తముంచి నిన్ను దలతుమమ్మా "జననీ"


2. చదివించిరి చిననాడే రాణీరుద్రమా
పదక్రమాలు పలుకంగా ఆణిముత్యమా
శాస్త్రలోతెల్లనూ ! సాదన జేయగ 2
మోదమెందే మీ తండ్రి మురిసెనెతో "జననీ"


3. విలువిద్యలు నేర్చితివి వీరవనితగా
బలు వీరుల నెదిరించునంత కెదుగగా
దళములెన్నియో! దండిగ వచ్చినా 2
విలయ మూర్తిగ విభాసించిన ఓవీర నారీ "జననీ"

4. యెదిరింతువు ఎంతటి రణధీరులనైనా
కదనమందు యెదురు రారు శూరులైనా
వదనుఖడ్గమూ, చేత నుండగా
వధియింతువు యెంతట మగధీరుడైనా "జననీ"

5. ఓరుగల్ల్ల్లు నగరనేత రాణి రుద్రమా
వీరులకే గుండెలదిరె సింహస్వప్నమా
ధీరత గాంచియా ధర్మము పెంచియూ 2
పరరాజుల నెదిరించి వీరనారిగా "జననీ"
Share:

ఉత్తమ సమాధానాలు పంపిన వారికి రూ.25 వేల నగదు...

సమస్యల పరిష్కారానికి దరఖాస్తుల ఆహ్వానం నవనిర్మాణ్ - 2007

దేశం ఎదుర్కొంటున వివిధ సమస్యలకు పరిష్కార మార్గాలను కోరుతూ గుంటూరుకు చెందిన ఓ సంస్థ ‘నవనిర్మాణ్-2007’ పోటీలను నిర్వహిస్తోంది. ‘వ్యవసాయం, పరిశ్రమలు, మానవ వనరుల వినియోగం, ప్రజాస్వామ్యం-రాజకీయాలు’ అనే అంశాల్లో వివిధ ప్రశ్నలను రూపొందించింది. వీటిలో ఏదైనా అంశంపై ఉత్తమ సమాధానాలు పంపిన వారికి రూ.25 వేల నగదు పారితోసికాన్ని ప్రకటించింది. దరఖాస్తుల స్వీకరణకు తుది గడువు డిసెంబరు 15. ప్రశ్నవళిని

http://www.tradetrends.big-samanvaya
వెబ్‌సైట్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మరిన్ని వివరాలకు 9866221126 లేదా 0863-6584844 ఫోన్లలో సంప్రదించవచ్చు.
Share:

కితకితలు

ఫ్రఫంఛ దేశాలన్ని మన దేశాన్ని శాంతి కాముక దేశం అని ఎందుకంటార్రా రవి?..
మనం మనం కొట్టుకు ఛస్తాంగానీ ప్రక్కదేశాల్ని కొట్టంకదా... అందుకు సార్.

మీ ఆవిడ ఇంజక్షన్ చేయించుకుంటుంటే ఆవిడకన్నా నువ్వు ఎక్కువగా బాధ పడాతావేం?...
ఆ తర్వాత నా చేత వేడి నీటి కాపడం పెట్టించుకుంటుంది మరి...!

టీచర్ : న్యూటన్ తోటలో కూర్చుని ఉన్నప్పుడు గురుత్వాకర్షణ శక్తిని కనుగొన్నాడు. దీన్ని బట్టి మీకు తెలిసిందేమిటి ?
విద్యార్తి: క్లాసులో కూర్చుంటే కొత్త విషయాలు కనిపెట్టలేమని!
Share:

Ads

Your Add Will Display Here...

Popular Posts

Search

Blog Archive

ADS

320*50

Facebook

Ads

300*450

Recent Posts

Powered by Blogger.