ఇంతకు ఏమి చేశాను? ఏమి చేయబోతున్నాను...

కరక్ట్గా నెలపైన బ్లాగ్ లోకానికి సెలవు తీసుకున్నానండి. ఇదిగో ఈ రోజు దర్శనానికి వీలు కుదిరింది.
మరి అందరు క్షేమమే అనుకుంటున్నాను, మరి నెలకుపైగా సెలవు తీసుకున్నాను ఏమి ఘనకార్యం చేసి ఉంటాడులే అని ఆలోచిస్తున్నారా?
అది మాది గ్రామీణ ప్రాంతమయే ఏదో నా స్తోమతకు తగ్గట్లు ఏదో చేయాలి అనే తపణ, 1998 నుండి శ్రామిస్తున్నాను.
ఇంతకు ఏమి చేశాను? ఏమి చేయబోతున్నాను...




CLICK HERE



హృదయం వున్న ప్రతి ఒక్కరు తప్పకుండ చూడ వలసిన వెబ్ పేజి. మరి తప్పకుండా ఈ (www.polite.741.com) సైట్ లింక్ను మీ బ్లాగ్లొ వుంచి మీ వంతు సహకరాన్ని అందిస్తారన్ని అశిస్తున్నాను...
(మీరు చూడబోయె వెబ్ పేజ్ ఉచిత హొస్టింగ్ వారిది. కావున ఒక్కొసారి పేజిలొ ఉండే పిక్చర్స్ సరిగా కనిపించని యెడల క్లోజ్ చేసి మళ్ళి ఒపెన్ చేయండి తప్పకుండ పలితం ఉంటుంది.
చివరగా ఒక మాట. నేను ఇంత వరకు ఎన్నొ ప్రయత్నాలు చేశాను. ఇక మిగిలింది బ్లాగ్లను వ్రాస్తున్న వారి నుంచి సహకారాన్ని పొందాలని ఆశిస్తున్నాను. నేను చేయబోయె కార్యక్రమాలకు మీ వంతు సహకరాన్ని, అముల్యమైన సలహాలను అందిస్తారని కోరుచున్నాను.
మీరు తల్చుకుంటే ఈ కార్యక్రమాలను చేయడం చాలా సులబం అవుతుంది. కేవలం ప్రతి ఒక్కరు (www.polite.741.com) ఆ సైట్ లింక్ను మీ బ్లాగ్లొ వుంచండి. )


మీ...
గుమ్మడాల చంద్రశేఖర్ గౌడ్

Share:

Related Posts:

1 comment:

Unknown said...

nice article
https://goo.gl/Yqzsxr
plz watch and subscribe our new channel

Ads

Your Add Will Display Here...

Popular Posts

Search

Blog Archive

ADS

320*50

Facebook

Ads

300*450