కితకితలు
భార్య: మీ అమ్మగారూ పెళ్ళికెళ్ళి వారం రోజులైంది. త్వరగా తీసుకురండి."భర్త: "అబ్బ...! మా అమ్మంటే నీకెంత ప్రేమా?"భార్య:"ప్రేమా...పాడా...? పెళ్ళికి నా పట్టుచీర కట్టుకెళ్ళింది... అందుకని...!"సత్యం: "మా అవిడని పనిమనిషిని పెట్టుకోమని చెబితే అస్సలు వినదు."శివాజీ: "అయితే మంచిదే కదా... డబ్బుని పొదుపు చేస్తుందన్నమాట."సత్యం: "ఏం పొదుపో ఏమిటో గానీ... ఇంట్లో పనులన్నీ...