Sunday, November 11, 2018

సంక్రాంతి బరిలో మూడు పందెం కోళ్ళు | Latest Upcoming 2019 Telugu New Movies

సంక్రాంతి బరిలో మూడు పందెం కోళ్ళు | Latest Upcoming 2019 Telugu New Movies Name Releases date balakrishna venkatesh Ram Charan Varun Teja

సంక్రాంతి బరిలో మూడు పందెం కోళ్ళు | Latest Upcoming 2019 Telugu New Movies Name Releases date balakrishna venkatesh Ram Charan Varun Teja 







Tuesday, November 6, 2018

చిటికెలో మీ ఫ్రెండ్స్ అందరికి ఈ TRICK ద్వార చాలా EASY గా మెసేజెస్ పంపావచ్చు | How to create Broadcast List in WhatsApp

చిటికెలో మీ ఫ్రెండ్స్ అందరికి ఈ TRICK ద్వార చాలా  EASY గా మెసేజెస్ పంపావచ్చు | How to create Broadcast List in WhatsApp 

 How to create Broadcast List in WhatsApp
చిటికెలో మీ ఫ్రెండ్స్ అందరికి ఈ TRICK ద్వార చాలా  EASY గా మెసేజెస్ పంపావచ్చు | How to create Broadcast List in WhatsApp






 More Interesting Tech Videos :from nikosam:


You can Watch More Videos from Our Mahabubnagar Tv Channel :

https://goo.gl/n37Ao4

Thursday, November 1, 2018

మీ మొబైల్ లో పది ని,, లో దీపావలి విషెస్ యానిమేషన్ చేయండి - How to do make diwali wishes 2018 animation on mobile - in Kinemaster

మీ మొబైల్ లో పది ని,, లో దీపావలి విషెస్ యానిమేషన్ చేయండి - How to do make diwali wishes 2018 animation on mobile - in Kinemaster



మీ మొబైల్ లో పది ని|| లో దీపావలి విషెస్ యానిమేషన్ చేయండి - How to do make diwali wishes 2018 animation on mobile - in Kinemaster




 More Interesting Tech Videos :from nikosam:


You can Watch More Videos from Our Mahabubnagar Tv Channel :

https://goo.gl/n37Ao4

Wednesday, October 31, 2018

Jokes in Telugu - Funny Jokes in Telugu - Latest Jokes in Telugu - అడుక్కోవటానికి


 Jokes in Telugu - Funny Jokes in Telugu - Latest Jokes in Telugu - అడుక్కోవటానికి

 Jokes in Telugu - Funny Jokes in Telugu - Latest Jokes in Telugu you may find Telugu jokes like  telugu jokes in telugu, jokes in telugu, latest funny jokes in telugu, comedy jokes in telugu, jokes in telugu images,telugu jokes telugu jokes,top 10 jokes in telugu,telugu jokes in english

   Jokes in Telugu - Funny Jokes in Telugu - Latest Jokes in Telugu

అడుక్కోవటానికి:

   భార్య:    ఏమండీ.. మనం
     సోమవారం షాపింగ్,
     మంగళవారం హోటల్,
     బుధవారం ఔటింగ్,
     గురువారం డిన్నర్,
     శుక్రవారం సినిమాకు,
     శనివారం పిక్నిక్,
వెళ్తే ఎలా ఉంటుంది... సూపర్ కదా!
భర్త:     ఇవన్నీ జరిగితే మనం ఆదివారం గుడికి వెళ్ళాలి
భార్య:  ఎందుకు?..
భర్త:     అడుక్కోవటానికి..  




You might be like more jokes:

Monday, October 29, 2018

మీకు JIO CELEBRATIONS PACK 2018 - 2GB Daily Free pack activate వచ్చిందా - nikosam

 మీకు JIO CELEBRATIONS PACK 2018 - 2GB Daily Free pack activate వచ్చిందా




jio Celebrations pack daily 2gb data offer 2018
Jio new offer 2018 Jio offer daily 2gb data free from Jio 2018 how to check Jio new offer from Jio app లేదా అయితే ఈ క్రింది వీడియో చూడండి.....



 More Interesting Tech Videos :from nikosam:


You can Watch More Videos from Our Mahabubnagar Tv Channel :

https://goo.gl/n37Ao4

Thursday, October 18, 2018

జీ టీవి జీయో టీవిలో పనిచేయడం లేదా Zee Tv Live problem in Jio Tv

జీ టీవి జీయో టీవిలో పనిచేయడం లేదా  Zee Tv Live problem in Jio Tv


Zee tv Channel Live problem in Jio TV
Zee Telugu, Zee Kannada, Zee Tamil, Zee Live, Zee Serials Live, zee tv Channel problem in Jio TV Application watch the below video for solution.



Tuesday, October 16, 2018

గూగుల్+ మనకు ఇక కనపడదు ఎందుకని !! Google+ going to shutting down









 గూగుల్+ మనకు ఇక కనపడదు ఎందుకని !! Google+ going to shutting down



గూగుల్+ మనకు ఇక కనపడదు !! Google+ going to shutting down Google+ why are you going to shutting down Google plus delete when Google+ when to go shutting down

Wednesday, September 19, 2018

Jokes in Telugu Funny Jokes in Telugu - కోరిక

 Jokes in Telugu Funny Jokes in Telugu - కోరిక

Jokes in Telugu

కోరిక:

"నాన్నా... నాన్నా... నాకు సన్నాయి నేర్చుకోవాలనుంది. నేను నేర్చుకోవటానికి ఒక సన్నాయి కొనిపెట్టవా?" ఐదో కొడుకు అడిగాడు తండ్రిని.

"వద్దురా.. వేళాపాళా లేకుండా వాయిస్తే ఇంట్లో గోలగా ఉంటుంది" అన్నాడు తండ్రి.

"ఫర్లేదు నాన్నా... మీరంతా నిద్ర పోయిన తరువాత వాయించుకుంటాను" చెప్పాడు కొడుకు అమాయకంగా.

Related Jokes in Telugu: 

Sunday, September 16, 2018

Jokes in Telugu - Funny Jokes in Telugu - పట్టుదల

Jokes in Telugu - Funny Jokes in Telugu


పట్టుదల:


Nikosam Jokes in Telugu Funny jokes
"పట్టుదల ఉంటే మనిషి సాధించలేనిది లేదోయ్" అన్నాడు నరసింహం

"అలాగా.... అయితే ఈ గ్లాసులో పాలు కింద పోస్తాను. మీ పట్టుదలతో తిరిగి గ్లాసులో నింపండి చూద్దాం" ఎదురన్నాడు కుర్రాడు.

You might be like more jokes:

Friday, September 14, 2018

Barata mataku jejelu telugu song lyrics - Badi Panthulu భారత మాతకు జేజేలు

Barata mataku jejelu  telugu song lyrics - Badi Panthulu

bharatha mathaku jejelu lyrics song in Telugu

భారత మాతకు జేజేలు బంగరు భూమికి జేజేలు
భారత మాతకు జేజేలు బంగరు భూమికి జేజేలు

ఆసేతు హిమాచల సస్యశ్యామల జీవధాత్రికి జేజేలు
ఆసేతు హిమాచల సస్యశ్యామల జీవధాత్రికి జేజేలు

భారత మాతకు జేజేలు బంగరు భూమికి జేజేలు

త్రివేణి సంగమ పవిత్రభూమి నాల్గు వేదములు పుట్టిన భూమి
గీతామృతమును పంచిన భూమి పంచశీల బోధించిన భూమి పంచశీల బోధించిన భూమి

భారత మాతకు జేజేలు బంగరు భూమికి జేజేలు

శాంతిదూతగా వెలసిన బాపూ జాతి రత్నమై వెలిగిన వెహ్రూ శాంతిదూతగా వెలసిన బాపూ జాతి రత్నమై వెలిగిన వెహ్రూ విప్లవ వీరులు వీర మాతలు … విప్లవ వీరులు వీర మాతలు … ముద్దుబిడ్డలై మురిసే భూమి ..

భారత మాతకు జేజేలు బంగరు భూమికి జేజేలు
సహజీవనము సమభావనము మనతా వాదము వేదముగా ప్రజా క్షేమము ప్రగతి మార్గము లక్ష్యములైన విలక్షణ భూమి లక్ష్యములైన విలక్షణ భూమి

భారత మాతకు జేజేలు బంగరు భూమికి జేజేలు
ఆసేతు హిమాచల సస్యశ్యామల జీవధాత్రికి జేజేలు

భారత మాతకు జేజేలు బంగరు భూమికి జేజేలు

Sunday, September 9, 2018

Telugu Patriotic Songs Lyrics - Egarali Egarali Jathiya Janda

  Patriotic Songs Lyrics in Telugu- Egarali Egarali Jathiya Janda 

Telugu Patriotic Songs Lyrics - Egarali Egarali Jathiya Janda