Patriotic Songs Lyrics in Telugu Desha Bhakthi Geethalu
పల్లవి
: జననీ రుద్రమా ఘనతర శౌర్యమా
భానుని తేజ కాంతులొలికెనమ్మ "జననీ"
1. కాకతీయ రాజవంశ రత్నతిలకమా
లోకమాత కరుణింఛిన వరప్రసాదమా
భీకర శౌర్యమా, నీదే దైర్యము 2
ఏకచిత్తముంచి నిన్ను దలతుమమ్మా "జననీ"
2. చదివించిరి చిననాడే రాణీరుద్రమా
పదక్రమాలు పలుకంగా ఆణిముత్యమా
శాస్త్రలోతెల్లనూ ! సాదన జేయగ 2
మోదమెందే మీ తండ్రి మురిసెనెతో "జననీ"
3. విలువిద్యలు నేర్చితివి వీరవనితగా
బలు వీరుల నెదిరించునంత కెదుగగా
దళములెన్నియో! దండిగ వచ్చినా 2
విలయ మూర్తిగ విభాసించిన ఓవీర నారీ "జననీ"
4. యెదిరింతువు ఎంతటి రణధీరులనైనా
కదనమందు యెదురు రారు శూరులైనా
వదనుఖడ్గమూ, చేత నుండగా
వధియింతువు యెంతట మగధీరుడైనా "జననీ"
5. ఓరుగల్ల్ల్లు నగరనేత రాణి రుద్రమా
వీరులకే గుండెలదిరె సింహస్వప్నమా
ధీరత గాంచియా ధర్మము పెంచియూ 2
పరరాజుల నెదిరించి వీరనారిగా "జననీ"
పల్లవి
: జననీ రుద్రమా ఘనతర శౌర్యమా
భానుని తేజ కాంతులొలికెనమ్మ "జననీ"
1. కాకతీయ రాజవంశ రత్నతిలకమా
లోకమాత కరుణింఛిన వరప్రసాదమా
భీకర శౌర్యమా, నీదే దైర్యము 2
ఏకచిత్తముంచి నిన్ను దలతుమమ్మా "జననీ"
2. చదివించిరి చిననాడే రాణీరుద్రమా
పదక్రమాలు పలుకంగా ఆణిముత్యమా
శాస్త్రలోతెల్లనూ ! సాదన జేయగ 2
మోదమెందే మీ తండ్రి మురిసెనెతో "జననీ"
3. విలువిద్యలు నేర్చితివి వీరవనితగా
బలు వీరుల నెదిరించునంత కెదుగగా
దళములెన్నియో! దండిగ వచ్చినా 2
విలయ మూర్తిగ విభాసించిన ఓవీర నారీ "జననీ"
4. యెదిరింతువు ఎంతటి రణధీరులనైనా
కదనమందు యెదురు రారు శూరులైనా
వదనుఖడ్గమూ, చేత నుండగా
వధియింతువు యెంతట మగధీరుడైనా "జననీ"
5. ఓరుగల్ల్ల్లు నగరనేత రాణి రుద్రమా
వీరులకే గుండెలదిరె సింహస్వప్నమా
ధీరత గాంచియా ధర్మము పెంచియూ 2
పరరాజుల నెదిరించి వీరనారిగా "జననీ"
No comments:
Post a Comment