Sunday, December 30, 2007

కితకితలు

టీచర్: "వింధ్య పర్వతాలు ఎక్కడున్నాయిరా రఘూ?"
రఘ: "తెలియదు సార్."
టీచర్: "అయితే బెంచీ ఎక్కు?"
రఘు: "బెంచీ ఎక్కితే కనబడతాయా సార్?"

తండ్రి: "ఇంత గొప్ప వంశంలో పుట్టి బీడి కాలుస్తావా...? నా కడుపున చెడ బుట్టావు కదరా!"
కొడుకు: "మరేం చేయను...? సిగరెట్ త్రాగటానికి డబ్బుల్లేవుమరి..." అసహనంగా అన్నాడు.

డాక్టర్: "కళ్ళు సరిగ్గా కన్పించడం లేదా... మీ ఇద్ద్రిలో ఎవరికి?"
పేషెంట్: "నే వెళ్ళిస్తా డాక్టఅర్గారూ...!"
డాక్టర్: "అదేమిటీ వెళ్ళిపోతున్నావ్?"
పెషెంట్: "ముందు మీ కళ్ళు బాగు చేయించుకోండీ."

Thursday, December 27, 2007

నాకు నచ్చిన ఇంగ్లీష్ సామెతలు:

Youth and beauty are like fashim both fade away.
యౌవనం, అందం ఫ్యాషన్ లాంటివే రెండూ ఎంతో కాలం ఉండవు, వాడిపోతాయ్.

Lips however rosy must be fed.
గులాభీ లాంటి అందమైన పెదవులకు కూడా పోషణ అవసరం.

Kind words are better than cornets.
దయగల మంచిమాటలు కిరీటాలకన్న విలువైనవి. (వజ్రం కన్న)

Better un taught than ill taught.
చెడుగా చదువు కొనే కన్న చదువు లేకపోవడమే మేలు.

Catch not the shadow and lose the subject.
నీడను పట్టుకోనే విషయంలో అసలు వస్తువును పోగోట్టుకోకు.

Saturday, December 22, 2007

సుందరమైన మనదేశం

సుందరమైన మనదేశం

పల్లవి: సుందరమైన మనదేశం సువిశాల భారతదేశం
ఎందరెందరో మహానుబావులు ఏలిన దేశం మన దేశం ||సుందర||

1. గాంధీ మహాత్మా చాచా నెహ్రూ
గణతర వీరులు జనన మొందిన ||సుందర||

2. గంగా, కృష్ణా, గోదావరులు
గలగల పారె సెలయేరులెన్నో
తుంగబద్ర కావేరి పెన్నా
పొంగి పొరలే జీవనదులు గల ||సుందర||

3. అందము చిందే దేవాలయములు
అందున దైవ స్వరూపములు
ఎందున గాంచని వింధ్య హిమాచల
నందన వనులతో నవ శోభలొలికే ||సుందర||

4. పచ్చని పైరులు విలసిల్లే
పాడి పంటలకు సౌభాగ్యసీమ
ముచ్చటైన మువ్వన్నెల జెండాతో
మురిపాలొలికెను జన్మభూమి ||సుందర||

Tuesday, December 18, 2007

వందనం వందనం వందనం

వందనం వందనం వందనం

వందనం వందనం వందనం
భరతమాత పాదాలకు పుష్పాభి వందనం ||వందనం||

అందమైన భరతదేశమందు జనన మందిన
ఎందరో మహావీరులందరికి వందనం
కాళిదాస తిక్కనార్య కవివరోత్తములగన్న
బాలాత్రిపురసుందరి భాషామతల్లికి ||వందనం||

స్వాతంత్ర్య సమరోధ్యమ సారథులై నిలిచియూ
స్వాతంత్ర్యం, సాధించిన సామ్రాజ్యనేతలకు ||వందనం||

కుటిల బ్రిటిషు పాలనమే కూలదన్ని వేయుటకు
పాటుబడ్డ వీరులకు పాదాభివందనం ||వందనం||

సుమధురమౌ దేశానికి సువర్ణాలు దిద్దిన
అమరవీరులందరికి ఆత్మాభి వందనం ||వందనం||

ధైర్యంతో ముందు నడిచి ధర్మయుద్ద మందు నిలిచి
వీర స్వరమేగిన వీరనారులందరికి ||వందనం||

Friday, December 14, 2007

SMS

• My heart problem has reached
such a critical stage
that doctor says
there are only two options left:
Either I C U or U C Me! Missing U!

• Care for the one who shares with u,
share with the one who knows u,
know the one who misses u,
miss the one who wishes the best for U.

• No sweet thought to forward,
no cute graphics to send.
Just a 'Caring Heart' saying,
'Take Care!' Miss U!

• God must be partial to have endowed
a single soul with so much
beauty, grace, panche, elgance & allure.
If I ever have d luxury of dreaming of u,
I bet I'll b afraid of waking up coz I wouldn't want 2 lose U!

• Nobody's right till sumbody's wrong.
Nobody's weak till sumbody's strong.
Nobody's lucky till luv comes along.
Nobody's lonely till sumbody's gone. Missing U!

Monday, December 10, 2007

నాకు నచ్చిన ఇంగ్లీష్ సామెతలు:

Youth and beauty are like fashim both fade away.
యౌవనం, అందం ఫ్యాషన్ లాంటివే రెండూ ఎంతో కాలం ఉండవు, వాడిపోతాయ్.

Lips however rosy must be fed.
గులాభీ లాంటి అందమైన పెదవులకు కూడా పోషణ అవసరం.

Kind words are better than cornets.
దయగల మంచిమాటలు కిరీటాలకన్న విలువైనవి. (వజ్రం కన్న)

Better un taught than ill taught.
చెడుగా చదువు కొనే కన్న చదువు లేకపోవడమే మేలు.

Catch not the shadow and lose the subject.
నీడను పట్టుకోనే విషయంలో అసలు వస్తువును పోగోట్టుకోకు.

Saturday, December 8, 2007

Hindi songs Mp3

Powered by eSnips.com

వందనం వందనం వందనం

వందనం వందనం వందనం

వందనం వందనం వందనం
భరతమాత పాదాలకు పుష్పాభి వందనం ||వందనం||

అందమైన భరతదేశమందు జనన మందిన
ఎందరో మహావీరులందరికి వందనం
కాళిదాస తిక్కనార్య కవివరోత్తములగన్న
బాలాత్రిపురసుందరి భాషామతల్లికి ||వందనం||

స్వాతంత్ర్య సమరోధ్యమ సారథులై నిలిచియూ
స్వాతంత్ర్యం, సాధించిన సామ్రాజ్యనేతలకు ||వందనం||

కుటిల బ్రిటిషు పాలనమే కూలదన్ని వేయుటకు
పాటుబడ్డ వీరులకు పాదాభివందనం ||వందనం||

సుమధురమౌ దేశానికి సువర్ణాలు దిద్దిన
అమరవీరులందరికి ఆత్మాభి వందనం ||వందనం||

ధైర్యంతో ముందు నడిచి ధర్మయుద్ద మందు నిలిచి
వీర స్వరమేగిన వీరనారులందరికి ||వందనం||

Wednesday, December 5, 2007

నాకు నచ్చిన ఇంగ్లీష్ సామెతలు:

Faults are thick when love is thin.
ప్రేమ తగ్గినప్పుడు తప్పులు ఎక్కువగా కనబడతాయి.

Fair face needs no paint.
అందమైన ముఖానికి ఆకర్షణలు అవసరం లేదు. (స్నోలు, పౌడర్లు)

Kindle not a fire that you cannot extinguish.
నీవు ఆర్పపలేని నిప్పును రగిలించకు.

Short pleasure long displeasure
క్షణుజమైన ఆనందం, దీర్ఘకాలం దుఃఖానికి దారితీస్తుంది.

Revenge is a dish that should be taken like cold.
ప్రతికారం వంటకం లాంటింది. అది చల్లారాక తినాలి వేడి మీద కాదు.

Sunday, December 2, 2007

ఝాన్సీ లక్ష్మీబాయి

ఝాన్సీ లక్ష్మీబాయి

పల్లవి: ఝాన్సీ లక్ష్మీబాయిరా జాతికే వెలుగాయెరా స్త్రీ జాతికే వెలుగాయెరా ||ఝా||

1. దేశభక్తిని గాంచెరా ధైర్యాశక్తీనేంచెరా
దేశభక్తిని పెంచెరా ధర్మాలను భోదించెరా
రాజ్యం తెర్లెపోయెరా రాబందుల పాలయెరా
అధికారంబె బోయెరా ఆంగ్లేయుల పాలయెరా ||ఝా||

2. బానిస బ్రతుకై పోయెరా బ్రతుకె వ్యర్థమాయెరా
కన్నులెర్ర జేసెరా కఠినాత్ములనే జూసెరా
రౌలత్ చట్టం గాంచెరా రౌడీమూకల ధృంచెరా
వీర నారీ లేచెరా విజృంభన గావించెరా ||ఝా||

3. బళ్ళెము చేతబట్టెరా ఆ తెల్లదొరల గొట్టెరా
స్వరాజ్యమె మనకొచ్చెరా సంతోషంబును దెచ్చెరా
విజయంబు సాధించెరా వీరస్వర్గము నొందెరా
మల్లెపూవులు రువ్విరా మంగళహారతులివ్వరా ||ఝా||

Saturday, December 1, 2007

SMS

• Missing someone gets easier everyday,
coz even though it's one day
further from the last time u saw each other,
it is one day closer to the next time u'll.

• Nobody is right till somebody is wrong...
Nobody is weak till somebody is strong...
Nobody is lucky till love comes along...
Nobody is lonely till somebody is gone. Missing U!

• Memories sometimes behave in a crazy way.
They leave u alone,
when u are in a crowd & when u are alone
they stand along with u like a crowd.

• Relationship is like a Violin,
music may stop now & then,
but strings are attached forever.
So if u b in touch or not,
u r always remembered. Miss U!

• Changes in life are good,
but see to that changes
don't take you far away from
the people who love and care you...
including myself. Missing U!
(http://www.santabanta.com/trivia.asp?sms=1&catid=4&page=7)